రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు గజ్వేల్ డిగ్రీ బాలికల ఎంపిక. సంగారెడ్డిలో జరిగిన అంతరజిల్లా క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ లో గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థి నుల కబాడీ జట్టు విజయం సాధించింది. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే అర్హతకు గజ్వేల్ జట్టు ఎంపికైంది.– చైతన్య,గజ్వేల్.