<
>
. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…గత ప్రభుత్వాలు జాతీయ రహదారి నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడమే ఈ దుస్థితికి కారణం. కాంట్రాక్టర్లు డబ్బులు దండుకోవడం కోసమే నాసిరకం రోడ్డు నిర్మించారు. టోల్ వసూలు చేస్తూన్న మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాం. రెండు రోజుల క్రితం నితిన్‌గడ్కరీని కలిస్తే రోడ్డు మరమ్మతులకు రూ.48.20 కోట్లు మంజూరు చేశారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు రోడ్డు మరమ్మతు చేసి శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచినం… త్వరలో పనులు ప్రారంభిస్తామన్ని తెలిపారు.