రసాయనాలతో మగ్గిస్తున్న మామిడి పండ్లు – విజిలెన్సు దాడులు

  • మౌళి, మచిలీపట్టణం*

 స్థానిక పండ్ల మార్కెట్ హోల్ సేల్ వ్యాపారుల షాపులపై  బుధవారం ఉదయం  విజిలెన్సు దాడులు  జరిగాయి . కొన్ని చోట్ల రసాయనాల ద్వారా మామిడి పండ్లను మగ్గిస్తున్నట్టు గుర్తించారు  . విజిలెన్స్ ఎస్.పీ రవీంద్ర బాబు ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి , ఫుడ్ ఇన్స్పెక్టర్ అపర్ణ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసారు . రెండు దుకాణాలపై కేసులు నమోదు అయ్యాయి . దాదాపు రూ. 5 లక్షల విలువైన పండ్లను దాడుల్లో గుర్తించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.