యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా ఆదివారం 17 లక్షల 55 వేల 427 రూపాయల ఆదాయం

యాదాద్రి :
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా ఆదివారం 17 లక్షల 55 వేల 427 రూపాయల ఆదాయం సమకూరింది. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.62,160, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.3,39,600, వ్రత పూజల ద్వారా రూ.34,000, కళ్యాణకట్ట ద్వారా రూ.30,000, గదుల విచారణ శాఖ ద్వారా రూ.79,100, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.6,38,835, శాశ్వత పూజల ద్వారా రూ.8,232 వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal