యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భేరిపూజ

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం భేరి పూజ , దేవతావన పూజలు  జరిగాయి . ఉదయం ధ్వజారోహణo కార్యక్రమం ఘనంగా జరిగింది . దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.