×

యాదాద్రి పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి  దేవస్థానం  శ్రీ స్వామి వారి  వార్షిక   బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ఈనెల ౩౦ వ తేదీ వరకు జరుగుతాయి . బుధవారం ఉదయం స్వస్తి వాచనము , రక్షా బంధనము , పుణ్యః వాచనము జరిగాయి  . స్థానాచార్యులు  ,యజ్ఞాచార్యులు , ప్రధానార్చకులు , అర్చక బృందం , పారాయణీకులు, శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు

నిర్వచించారు. ఆలయ అధికారులు , ఉద్యోగ సిబ్బంది ,భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు .

print

Post Comment

You May Have Missed