యాదాద్రిలో భక్తుల పారవశ్యం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం వివిధ పూజల్లో పాల్గొన్న భక్తులు పారవశ్యం చెందారు. ధనుర్మాసం వేకువ జామున సేవకాలం మొదలు రాత్రివరకు దేవస్థానం నిర్దేశించిన వివిధ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేయగా అర్చక స్వాములు సంప్రదాయంగా పూజలు జరిపించారు . భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకుని ఆనందించారు .
Post Comment