×

యాదాద్రిలో బ్రహ్మోత్సవాల భక్తి పరవళ్ళు

యాదాద్రిలో బ్రహ్మోత్సవాల భక్తి పరవళ్ళు

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పలు ఆధ్యాత్మిక , సాంస్కృతిక , సామాజిక కార్యక్రమాలు జరిగాయి . శ్రీ వైష్ణవ సేవా  సంఘం ఆధ్వర్యంలో ప్రభాతభేరి కార్యక్రమం జరిగింది . అర్చకస్వాములు , దేవస్థానం కార్యనిర్వహణాధికారి , వివిధ అధికారులు , భక్తులు ఉత్సాహంగా వివిధ కార్యక్రమాల్లో   పాల్గొన్నారు .

print

Post Comment

You May Have Missed