ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం అనేకమంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు పూజల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేసారు. అర్చక స్వాములు సంప్రదాయంగా పూజలు చేసి ఆశీర్వదించారు. ప్రసాదం కౌంటర్ల వద్ద కోలాహలం కనిపించింది . కాగా దేవస్థానానికి అందిన ఆదాయం వివరాలు ఇవి.
23/12/2017
శ్రీ స్వామివారి ఆదాయం
10,80,779
ప్రధాన బుకింగ్ 1,02640
అతిశీఘ్రదర్శనం 30,100
ViP 150/ 1,20,900
వ్రతాలు 68,500
కళ్యాణ కట్ట 20,000
విచారణ శాఖ 72,920
ప్రసాద విక్రయం 4,73,940
శాశ్వత పూజలు 46,464
అన్న ప్రసాదం 16,465
వాహన పూజలు 8,400