మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ఒకరి అరెస్ట్

*బీవీ ,హైదరాబాద్ *
మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ఒకరిని  పోలీసులు  అరెస్ట్ చేసారు . 8 వ తేదీన  పోలీసులు  ఫయాజ్  ఇబ్రహీంపట్నం లో  వాహనాలు  తనిఖీ చేస్తుండగా  ఫయాజ్  వద్ద గల మోటార్ సైకల్ డాక్యుమెంట్స్ఎ  ఆధారాలు  లభించనందున అతన్ని లోతుగా ప్రశ్నిచారు .  తాను  గత కొన్ని రోజుల  నుంచి   ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో  మోటార్ సైకల్ దొంగతనం  చేస్తున్నానని ఒప్పుకున్నాడు.   పోలీసులు   వాటిని స్వాదీనం చేసుకుని  రిమాండ్ చేసారు . చర్ల పల్లి జైల్ కు  పంపారని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఎస్.మల్లా రెడ్డి  తెలిపారు  .
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.