ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారాన్ని ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 12న రెండవ శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.
The Government hereby orders that 15.09.2016 (Thursday) shall be General Holiday to the Government Offices/Schools/Colleges located in Twin Cities of Hyderabad-Secunderabad and Ranga Reddy District of Telangana State on account of Ganesh idols immersion procession.
Consequently, 12.11.2016 (Second Saturday) shall be observed as a working day for all the Government Offices/Schools/Colleges located in the Twin cities of Hyderabad-Secunderabad and Ranga Reddy District of Telangana State in lieu of General Holiday declared on 15.09.2016 (Thursday).