ఆదివారం డిజిపీ మహేందర్ రెడ్డి కూతురి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.2) మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. 3)TSSPDCL Director స్వామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి