మహా వైభవంగా సహస్ర చండీయాగము

ప్రజలందరూ సంతోషంగా ఉండాలని , వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపెట్టిన అయిదు రోజుల సహస్ర చండీయాగము నభూతో నభవిష్యత్ అన్నట్లుగా మహా వైభవంగా జరుగుతోంది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.