మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడి

* బీవీ ,హైదరాబాద్ *

హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పక్కనే రావణా మసాజ్ సెంటర్ పై యస్.ఓ.టి పోలీసుల దాడి చేసి
ఓ ఆర్గనైజర్ తో పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నారు.  కండోమ్ ప్యాకెట్స్, ఆరు వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.