*కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకొన్నారు.* త్రిదండి చిన్న జీయర్ స్వామిని సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, చిన్న జీయర్ స్వామి సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.* ఎర్రవల్లి లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.