మన బడి నాడు – నేడు పనులను పరిశీలించిన జెసి శ్రీనివాసులు

  • కర్నూలు జిల్లా  పసుపుల గ్రామం యంపిపియస్ స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు – నేడు పనులను 20 న  పరిశీలించిన జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు .  కార్యక్రమంలో డీఈఓ సాయిరాం, ఎంఈఓ, ఏఈ, స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.