మచిలీపట్నం లో శ్రద్ధగా మొహరం

*Mouli,Machilipatnam*

కృష్ణాజిల్లా మచిలీపట్నం:మొహరం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని
మొహారం అంటే  అమరవీరుల సంస్మరణ అని పలువురు పేర్కొన్నారు. అనేకమంది  యువకులు  శ్రద్ధగా కార్యక్రమం నిర్వహించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.