*మౌళి, మచిలీపట్నం* మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి . ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి . మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు టికెట్ల కోసం ఆపసోపాలు పడ్డారు .మరో కౌంటర్ అవసరమని అంటున్నారు . print Post navigation అసాంఘిక వ్యసనాలను ప్రోత్సహించరాదు- ఐజి షేక్ మహమ్మద్ ఇక్భాల్ రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ప్రణాళికలు