* మౌళి,మచిలీపట్టణం*
మచిలీపట్టణం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు జరిగాయి.లెక్కలో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. మండపేట తహసీల్దార్ కార్యాలయం పై ఎసిబి దాడి జరిగింది . రూ 30 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ చోడిశెట్టి వెంకట లక్ష్మీ దొరికారని ఏసీబీ పోలీసులు తెలిపారు.కేశవారం ప్రాంతానికి చెందిన రైతు వద్ద లంచం డిమాండ్ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.