మంత్రి కె టి ఆర్ ఆదేశాలతో వరంగల్ కు జి హెచ్ ఎం సి కి చెందిన 3 డి ఆర్ ఎఫ్ బృందాలు
మంత్రి కె టి ఆర్ ఆదేశాలతో వరంగల్ కు జి హెచ్ ఎం సి కి చెందిన 3 డి ఆర్ ఎఫ్ బృందాలు
హైదరాబాద్, ఆగస్టు 16:ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన వరద పరిస్థితిని ఎదుర్కొనేoదుకు ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలలో పాల్గొనేoదుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశాల మేరకు జి హెచ్ ఎం సి కి మూడు డి ఆర్ ఎఫ్ బృందాలను వరంగల్ నగరానికి పంపినట్లు ఈ వి డి ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు.
మూడు డి ఆర్ ఎఫ్ వాహనాలు, ఒక బోటు, ఇతర సాధనసామాగ్రితో 40 మంది సిబ్బంది హైదరాబాద్ నుండి వెళ్లినట్లు తెలిపారు.
వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం చేపట్టిన వరద సహాయక విధులలో ఈ బృందాలు పాల్గొంటాయని తెలిపారు.
Post Comment