శ్రీ విళంబి నామ వత్సర ఉగాది వేడుకలు భద్రాచలం లోని శ్రీ జీయర్ మఠం లో వైభవంగా జరిగాయి. కోటి శ్రీమన్నారాయణచార్య పంచాంగ విశేషాలు తెలియజేసి అందరికి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం కవిసమ్మేళనం n.ch.చక్రవర్తి అధ్యక్షతన జరిగింది. సాయణాచార్యులు. శ్రీదిరాలవెంకటా చారి, dr.వీధుల రాంబాబు,చిగురుమల్ల శ్రీనివాస్,మాల్యశ్రీ,ch. నాగేంద్రప్రసాద్,r. బాలజీరాజు, g. తులసీదాసు కవితాగానం చేశారు.
K నరసింహారావు స్వాగతం, వందనసమర్పణ చేశారు. విశ్రాంత ప్రధానార్చకులు శ్రీమాన్ పొడిచేటి రామచంద్రచార్యులు మంగళాశాసనాలు అందజేశారు.
Dr. సుదర్శనరావు,dr. జయభారతి దంపతులు, paakaala దుర్గాప్రసాద్.లక్ష్మీ దంపతులు.k పార్థసారధి,తాళ్లపూడి రాము తదితరులు పాల్గొన్నారు. G వెంకటాచార్యులు సమన్వయం చేశారు.
వికాసతరంగిణి . శ్రీజీయర్ మఠం, భాగవద్రామానుజసేవాసమితి ఆధ్వర్యవంలో ఈ వేడుకలు జరిగాయి.