భక్తి శ్రద్ధలతో వెండి రథోత్సవ సేవ ,సహస్ర దీపార్చన సేవ

శ్రీశైల దేవస్థానంలో  సోమవారం సహస్ర దీపార్చన సేవ , వెండి రథోత్సవ సేవ  ఘనంగా జరిగాయి. అనేక మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. భక్తులు పుణ్యనది స్నానాలు ఆచరించి   తరించారు.

మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం వుంటుంది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.