×

భక్తి శ్రద్ధలతో కామదహనం కార్యక్రమం

భక్తి శ్రద్ధలతో కామదహనం కార్యక్రమం

శ్రీశైలం దేవస్థానం గంగాధర మండపం వద్ద బుధవారం కామదహనం కార్యక్రమం  భక్తి శ్రద్ధలతో జరిపారు . అర్చకస్వాములు , భక్తులు , దేవస్థానం సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ముందుగా శ్రీ స్వామి అమ్మవార్లకు పూజలు జరిపారు .ఉత్సవ మూర్తులకు  పల్లకీ సేవ నిర్వహించారు . అనంతరం గడ్డితో రూపొందించిన మన్మధ ఆకారాన్ని దహనం చేసారు .

print

Post Comment

You May Have Missed