శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో….
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ…… సౌజన్యంతో భద్రాచల రామగాన సమితి, శ్రీ వాణి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో….
శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ – వ్యవస్థాపక చైర్మైన్, శ్రీమతి నక్క వెంకటమ్మ, శ్రీ నక్క యాదగిరి స్వామి ఎడ్యుకేషనల్ & స్పోర్ట్స్ ఫౌండేషన్ సమర్పించు…..
” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 ”
సంగీత కళారత్న శ్రీ యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ బృందం 5499 మంది గాయకులచే “భక్త రామదాస గోష్టిగానం ”
తేది. 15,16,17 ఫిబ్రవరి 2019, వేదిక: లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్
ఫిబ్రవరి 15,16,17 తేదిలలో ప్రతిరోజూ ఉ.9.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు
విద్యార్థిని విద్యార్హులచే “దాశరథి శతకం” పద్యగానం, గాయకులచే “భక్త రామదాస సంకీర్తనల గోష్టిగానం”