బెంగళూరుకు కె.చంద్రశేఖర్‌రావు

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో భేటీ కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలోబెంగళూరు బయలుదేరి వెళ్లారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.