బీసీ సామాజికవర్గాల ప్రతినిధులను కలవడం సంతోషంగా ఉంది
జగన్ స్పందన: వివిధ బీసీ సామాజికవర్గాల ప్రతినిధులను కలవడం సంతోషంగా ఉంది. బీసీ సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయడంతో పాటుగా.. బీసీ సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఎల్లవేళలా బీసీల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉంటుంది. వారు కోరిన విధంగా వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే బీసీ సంక్షేమ హాస్టళ్లను, బీసీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాను. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించిన బీసీ కులాల అధ్యక్షులు.. కెఈ శ్రీకాంత్ గౌడ్ (ఈడిగ గౌడ్ ), వడ్డే దుర్గా నవీన్ (వడ్డెర), సగర మారుతి (ఉప్పర), సునీత (రజక), అలేఖ్య( ఈడిగ) నన్ను కలిసి పాదయాత్రకు తమ మద్దతును తెలియజేశారు.
Post Comment