బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, బిజెపి జాతీయ కార్యదర్శి పి.మురళీధర్ రావు, బిజెపి శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యం
<
>
నాటి ఘట్టాలను నేతలు నెమరువేసుకున్నారు. ఆనాటి సమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.