శ్రీశైలంలో కార్తీక ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం వారు కళానీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం కర్నూలుకు చెందిన బి.కె. సుధాకర్ బృందం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇది