హైదరాబాద్ : V6 న్యూస్ ఛానెల్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని v6 టీం ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేసారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్య తీసుకోవాలని V6 న్యూస్ వారు కోరారు.వైరల్ అవుతున్న స్క్రీన్ షార్ట్స్ URL links ని ఫిర్యాదులో పేర్కొన్నారు.