తెలంగాణ రాష్ట్ర పర్యటన అనంతరం ఢిల్లీ బయలుదేరిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారికి గవర్నర్ శ్రీ ఇఎస్ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.