ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని శంషాబాద్ లో మోదీ అభిమానులు, బిజెపి కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈ శిబిరాన్ని సందర్శించారు.