చిత్తూరు: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 65వ రోజు షెడ్యూల్ వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఉదయం 8.30 గంటలకు గోవిందాపురం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చెల్లూరు క్రాస్, మూల కండ్రిగ, ఎండీ పుత్తూరు, మడిబక క్రాస్, రాజుల కండ్రిగ, సదాశివాపురం క్రాస్ వరకు పాదయాత్ర సాగుతుంది.