×

ప్రగతిభవన్ లో గణపతి హోమం

ప్రగతిభవన్ లో గణపతి హోమం

గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఆదివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు గణపతి హోమం నిర్వహించారు. సిఎం దంపతులు, కేటిఆర్ సతీమణి, కుమారుడు హిమాన్షు బాబు పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
print

Post Comment

You May Have Missed