ప్రకాశం జిల్లాలో ప్రచారానికి శ్రీశైలం ధర్మ ప్రచార రథం 20న బయలుదేరింది . 21 నుంచి 25 వరకు ఈ రథం ద్వారా హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తారు . ఇంకొల్లు, కరివాడి, రాచపూడి,కావూరివారి పాలెం ,లింగంగుంట తదితర ప్రాంతాల్లో ఉదయం శ్రీ స్వామి అమ్మవార్ల శోభాయాత్ర, సాయంత్రం కల్యాణోత్సవం జరుగుతుంది .