పోలీసుల విచారణకు హాజరైన రాజా సింగ్
హైదరాబాద్…:ఆగస్ట్ 15న అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు అబిడ్స్ పోలీసుల స్టేషన్ లో పోలీసుల విచారణకు హాజరైన గోశామహల్ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్.17 న అబిడ్స్ పోలీసుల ముందు హాజరవ్వాలి అన్ని గతంలో 41 crpc కింద నోటీసులు ఇచ్చిన పోలిసులు.
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడం తప్ప అని రాజా సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..
👉.తెలంగాణ భారత దేశంలో ఉందా లేదా పాకిస్తాన్ లో ఉందా అని రాజా సింగ్ పోలీసుల తీరుపై మండి పడ్డారు.
👉రానున్న ఎన్నికలలో బీజేపీ నుండి పోటీచేస్తున్నానని రాజా సింగ్ స్పష్టం చేశారు.
Post Comment