*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
Srimath Adivan satagopa Yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha Swamy Devasthanam
Ahobilam.
Jwestaabhishekam
(30.06.2020 to 02.07.2020)
And
Periyaalwar Thirunakshatram
On the occasion of Aani Swathi Jvestaabhishejam and Periyaalwar Thirunakshatram Prahladavarada adorned with Mutthangi and sathumorai today…
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
వర్థతాం అహోబిల శ్రీ:
విజయతే శ్రీ వణ్ శఠారి ముని:
జ్వేష్టాభిషేకం
(30.06.2020…నుండి 02.07.2020)
పెరియాళ్వార్ తిరునక్షత్రం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 30.06.2020 నాడు శ్రీ ప్రహ్లాదవరదులకు ఆణి స్వాతి జ్వేష్టాభిషేకం, పెరియాళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదులు ముత్తంగి లో దర్శనమిచ్చారు…శాత్తుమొరై జరిగినది.