ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పూరీ జగన్నాథస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు పూరీ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. తేది.