పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
*అశ్రునివాళి
స్మార్త సరస్వతి, వేద పండితులు, ఆగమ శాస్త్ర ఉద్దండులు, విఖ్యాత జ్యోతిష సిద్ధాంతి, ఉపాసకులు, శ్రీ యోగలింగేశ్వర సహిత రాజరాజేశ్వర స్వామీ దేవాలయ వ్యవస్థాపకులు, ధార్మిక వరేణ్య బిరుదాంకితులు, వేలాది దేవాలయాల ప్రతిస్టాపణలు, ఎన్నో సత్కారాలు సన్మానాలు గావిందిన బ్రహ్మ శ్రీ “పాలకుర్తి నృసింహ రామ సిద్దాంతి” ఈ రోజు తేదీ 09-08-2018 గురువారం ఉదయం శివైక్యం పొందారని తెలుపుటకు చింతిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్తిస్తున్నామని వల్లూరి పవన్ కుమార్ ప్రకటన చేసారు .