శ్రీశైలం దేవస్థానం వారు కళారాధన కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పార్వతి కల్యాణం -హరికథా గానం ఏర్పాటు చేసారు. కర్నూలు కు చెందిన శ్రీమతి డి. లక్ష్మీ మహేష్ భాగవతారిణి హరికథా గానం చేసారు.