
*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
అహోబిలం.
పారువేట ఉత్సవం ప్రారంభం…..మరే ఇతర క్షేత్రములలోను లేని విధంగా,”గ్రామే గ్రామేచ గత్వా” అని తాను స్థాపించిన మఠాధిపతి శ్రీ ఆది వణ్ శఠగోప యతి చేత ప్రారంభింప జేసుకొని..
32 గ్రామాలలో మండల కాలం పాటు విహరించి తన పెళ్లికి భక్తులను ఆహ్వానించడం కోసం తానే స్వయంగా స్వక్షేత్రమైన అహోబిలాన్ని విడిచి పారువేటకు బయలుదేరిన
అహోబిల విభుడు…..
Sri Ahobila Math Paramparadheena
Sri Madaadivan satagopa Yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha Swamy Devathanam,
Ahobilam.
Ahobilam Paruveta utsavam started…. As per his own command “Grame Grame chagathwa”….Started by his own Mathadhipathi sri Adivan satagopa swamy,Sri Ahobila Narasimha left Ahobilam for Paruveta a unique utsavam to invite all his devotees for his Kalyanam…He will be reaching Ahobilam back after visiting 32 villages for 45 days….