పాము కాటుకు అందుబాటులో ఇంజక్షన్లు
*Mouli,Machilipatnam*
అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో పాము కాటు బాధితులను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, మండలి బుద్ధప్రసాద్.
అన్ని ప్రభుత్వాస్పత్రులలో పాము కాటుకు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Post Comment