*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
పంచపర్వం …….ఏకాదశి ఉత్సవం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఉదయం నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదులు ఉభయ దేవేరులతో తిరు వీధులలో విహరించారు.
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Panchaparvam… Ekaadasi.
Today as a part of Ekadasi utsavam,nava kalasa poorvaka panchamruthaabhishekam performed to sri Prahladavarada in the morning And
Thiru veedhi utsavam in the evening.