నేటి నుంచి ధర్మపురి క్షేత్ర బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ నెల 17 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది. 18 న శ్రీ స్వామి వారల కల్యాణం, 26 న రథోత్సవం జరుగుతుంది. 20 నుంచి 22 వరకు తెప్పోత్సవం ,డోలోత్సవం జరుగుతుంది. 27 నుంచి 29 వరకు ఏకాన్తోత్సవం వుంటుంది.