శ్రీ శైలం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధన లో భాగంగా ఆదివారం కర్నూలు కు చెందిన శ్రీమతి కె .నీరజ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది . వివిధ భక్తిరస గీతాలకు నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది . print Post navigation జగన్ సంకల్పానికి జనం నీరాజనం శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలకు అంకురార్పణం:kidambi sethu raman