×

నవ కలశ స్నపన తిరుమంజనం: kidambi sethu raman

నవ కలశ స్నపన తిరుమంజనం: kidambi sethu raman

 శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాది వణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
ఈ రోజు పంగుని ఉత్తరమును పురస్కరించుకుని శ్రీ అహోబలేశ్వరుల శ్రీ సన్నిధిలో ఉదయం శ్రీ ప్రహ్లాదవరదులకు,అమృతవల్లి అమ్మవారికి నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు . సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదులకు తిరువీధి ఉత్సవం,కల్యాణోత్సవం నిర్వహిస్తారు.అనంతరం శరణాగతి గద్యము విన్నపం.రాత్రి శ్రీ ప్రహ్లాదవరదులు,అమృతవల్లి అమ్మవారి కి షేర్తి.
Sri Ahobila math paramparaadheena sri Adivan satagopa yatheendra mahadesika sri Lakshmi Narasimha swamy devasthaanam, Ahobilam.
Today is panguni uttaram in sri Ahobaleshwara sri sannidhi.as a part of panguni uttaram celebrations thirumanjanam is performed to sri Prahladhavarada and Amruthavalli thayar in the morning.
Later in the evening, thiruveedhi utsavam  will be  celebrated. it is followed by Kalyanothsavam and saranagathi gadyam vinnapam.
In the night serthi.
print

Post Comment

You May Have Missed