*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ అహోబిల మఠం నుండి శ్రీ సీత రామ లక్ష్మణులను శ్రీ ప్రహ్లాదవరదుల సన్నిధానానికి వేంచేపు చేశారు.అనంతరం నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.తదనంతరం శ్రీ రామనవమి ఆస్థానంలో భాగంగా విశేష తిరువారాధనం,పెరుమాళ్ తిరుమొళి సేవాకాలం, శాత్తుమొరయి గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి…
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
As a part of Sri Rama navami mahothsavam, morning sri seetha Rama and Lakshmana were brought in procession to Sri Prahladavarada sannidhanam.Later Nava kalasa poorvaka panchaamrutha abhishekam is performed.Later as a part of Sri Rama navami asthaanam, vishesha thiruvaaraadhanam, Perumal thirumozhi sevakalam saathumorai gosti are performed…