ప్రియ మిత్రులారా. నమస్తే
.మనం ఇటీవల ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రభ,ఇండియన్ ఎక్స్ప్రెస్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తన అధికారిక కార్యవర్గ సభ్యుల ను ఎన్నుకునేందుకు అందరి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ తెలియ చేయడానికి సంతోషంగా వుంది.ఈనెల అంటే నవంబర్ 22 వ తేదీ ఆదివారం ఉదయం సరిగ్గా 10.30 గం”” బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో సమావేశాన్ని నిర్వహిస్తున్నా ము.
ఈ సమావేశానికి తెలంగాణా మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్యఅతిధి.ఇండియన్ వర్కింగ్ జర్ణలి స్ట్ యూనియన్ అధ్యక్షుడు k. శ్రీనివాస రెడ్డి,ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సెక్రెటరీ y . నరేంద్ర రెడ్డి విచ్చేస్తారు. సభకు మాజీ సమాచార కమిషనర్ p. విజయ బాబు అధ్యక్షత వహిస్తారు.మిత్రులు తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.-ఈశ్వర పిళ్ళై,కన్వీనర్