*Kidambi Sethu raman*
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
నృసింహ జయంతి మహోత్సవం
(అవతారోత్సవాలు)
08.5.2019 నుండి 17.05.2019 వరకు
………………………………………
నృసింహ జయంతి సందర్భంగా శ్రీ అహోబలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు రాత్రి విశేష పుష్ప పల్లకి ఉత్సవం జరిగింది.నేటితో నరసింహ జయంతి అవతారోత్సవాలు పూర్తి అయ్యాయి.
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Nrusimha Jayanthi Mahothsavam
(Avathaarothsavam)
08.5.2019 to 17.05.2019
……………………………………..
Today on occasion of Nrusimha jayanthi , sri prahladavarada enjoyed the grand procession in Pushpa pallaki.with this Narasimha jayanthi avataarothsavam concluded