నందీశ్వరస్వామి కి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం లోని నందీశ్వర స్వామి కి మంగళవారం విశేష పూజలు జరిపారు. కుమారస్వామికి ,  వీరభద్రస్వామి కి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.