శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం నందీశ్వరస్వామి కి ఘనంగా విశేష పూజ జరిగింది . పూజ అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేసారు . అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు . సామూహిక అభిషేకాలు శ్రద్దగా చేసారు. టీటీడి జెఇఒ భాస్కర్ శ్రీశైలం సందర్శించారు . ఆలయ మర్యాద తో స్వాగతం లభించింది. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు.